యెంకి
నీ వెళ్ళిపోయినావంటే
పచ్చినై
నేనెటో కొట్లాడుతుంటే
యిరుగమ్మలక్కలతో నీవా
నా యెంకి
యెకసక్కెమాడుతున్నవా?
వొన్నె సీరలు గట్టి నీవా
నా యింకి
వోసుగా తిరుగుతున్నావా
పొద్దత్తమానాలు కాదే
నీ వూసే
వొద్దన్ననూ మరపురాదే
అమ్మలక్కలతోటి నీవా
నా యెంకి
సెమ్మాసెక్కాడుతున్నావా?!
5 Comentários:
ఏ చండ్రులపట్ల ?
ఎందుకిలా కాపీ రాయడం?
Looks like I am not clear in above comment. (after two years :) )
as u have sridhar chandrupatla in your name,
I have one friend in a village with same name chandrupatla.
and thus I inquired about which Chandrupatla.
oremuna garu,
I am from Nizamabad district, Kamareddy Town, Domakonda Mandal.
And your friend is from which village ??
Khammam Dt, Kallur Md.
Post a Comment