Monday, July 14, 2008

నిన్నే చేరుకోలేక ... విసుక్కుంది నా కేక
















[Listen while U read the Song :: If FireFox can't Play, Use Internet Explorer]



ఎదుట నిలిచింది చూడు
జలతారు వెన్నెలేమో!
ఎదను తడిపింది నేడు
చినుకంటి చిన్నదేమో!
మైమరచిపోయా మాయలో ...
ప్రాణమంతా మీటుతుంటే
వాన వీణలా ...


నిన్నే చేరుకోలేక ...
ఎటెల్లిందో నా లేఖ,
వినే వారు లేక ...
విసుక్కుంది నా కేక ,
నీదో ... కాదో

రాసున్న
చిరునామా
వుందో ... లేదో
ఆ చోట నా ప్రేమ ,
వరంలాంటి శాపమేదో ...
సొంతమైదిలా ...



నిజంలాంటి యీ స్వప్నం ...
యెలా పట్టి ఆపాలి ?
కలే అయితే ఆ నిజం ...
ఎలా తట్టుకోవాలి ?
అవునో... కాదో
అడగకంది నా మౌనం ,
చెలివో... శిలవో
తెలియకుంది నీ రూపం ,
చెలిమి బంధం అల్లుకుందే ,
జన్మ ఖైదిలా ...



4 Comentários:

ప్రతాప్ said...

ఎదుట నిలిచిన స్వప్నంలాంటి
తన కోసం మీరు పడే ఆశను చాలా చక్కగా వివరించారు.. చాలా చిన చిన్న పదాలతో లోతైన భావాలని అందించారు. కాని శీర్షిక అంట బాగా సరిపోయినట్లు లేదని నాకనిపిస్తోంది.

దయ చేసి వర్డ్ వెరిఫికేషన్ తెసేయ్యండి. plz....

శ్రీ said...

ఆహా..ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం!వాన సినిమా అంత బాగలేదన్నా చూసాను.మీరు కన్నడంలో చూడకపోయి ఉంటే తప్పక చూడండి.చాలా అద్భుతమయిన పాట.మీకు కుడా ఈ పాట నచ్చినందుకు చాలా సంతోషం!

వర్డ్ వెరిఫికేషన్ తీసేసారు!ధన్యులం!

venkata said...

Super...Naku endhoo ee pata anthee pichi...thanks.

very happy to see your blog.

Anonymous said...

where did you got this sri.

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO