మీతో
ఈసారి యెక్కువ రోజులు వుండటం పడదు.కన్ను మూసి తెరిచేలోగా పెళ్ళయిపోయింది. యిక్కడ కూడా ఆకాశం నీలంగానూ , వాతావరణం చల్లగానూ వుంది. తమరితో సప్త పాదాలు తొక్కి సాధించిన కొత్త హోదాతో యేం కావాలని రాస్తే నువ్వొస్తే చాలని రాశావు. యేదో రాయాలని వుంది కాని యేం రాయాలో తెలీకుండా వుంది. 'అందరూ దీపావళి రోజు కళకళ్ళాడుతో జరుపుకుంటుంటే యేదో తక్కువనిపించి , అదేదో మీరే చెప్పగలరేమోననిపించి , మళ్ళీ మీరేమనుకుంటారేమోననిపించి , మీక్కాకపోతే యెవరికి రాస్తాననిపించి..,' . నిన్నంతా చిరాగ్గా వుంది. సాలిట్యూడ్ ఈజ్ స్వీట్ అని చెప్పగల మీ ఊహలాగా...
3 Comentários:
సరిగ్గా నాలుగేళ్ళ క్రితం నన్ను గానీ మీరు కలిసారా? ఎందుకంటే అప్పటి నా మనోభావాలు[వేదన]చూసినట్టే రాసారు.
వీడు సామాన్యుడులా లేడు. మనసుల్ని కుదిపే పని పెట్టుకున్నట్టున్నాడు. వీడి మీద ఒక కన్నేసుంచండి.
ayya vidividi ga kavithalu raasi nattunnaa anni kalasi oka pedda kavvyam laaga ardra tha tho nindi hrudayaalanu thakuthu paatha jnapakaalanu tholusthunnayi.... kona saaginchandi mii kavitha laapana
Post a Comment