Wednesday, September 5, 2007

మొదటి మాట


జరగడానికి వీలులేని దివ్య సన్నివేశాలు
నా జీవితంలో జరుగుతాయని
కలలు కంటున్నాను.

4 Comentários:

radhika said...

జరగనివే కలల్లా వస్తూవుంటాయంటారు.బాగా ఎక్కువ గా ఆలోచించేవి కూడా కలల్లాగా వస్తుంటాయట.

Sridhar said...

మీకు నా కవితని చదివినందుకు ధన్యవాదాలు.
నాకు రాధిక అనే అమ్మాయి ఒకరే తెలుసు.
ఆమె నూజెర్సీలో వుంటుంది.
యాధృచ్చికమేంటంటే ఆ కవిత 'మీతో' అనేది ఆమె గురించే!

Swaroopa said...

Meeru prathibha ni kada pelli chesukundi... mari radhika tho antaru enti aa matalu??????????

జాలయ్య said...

మీ బ్లాగు బాగుందండి. దీనిని జల్లెడకు కలపడం జరిగినది.

జల్లెడ

www.jalleda.com

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO