Tuesday, September 11, 2007

యెంకి

యెనక జన్మము లోన
యెవరమో నంటి
సిగ్గొచ్చి నవ్వింది
సిలక-నా ఎంకి!
ముందు మనకే జన్మముందోలె యంటి
తెల్లతెలపోయింది
పిల్ల-నా యెంకి!
యెన్నాళ్ళోమనుకోలె
యీ సుకములంటి!
కంట నీరెట్టింది
పిల్ల- నా యెంకి!

3 Comentários:

కొత్త పాళీ said...

మన కవుల రాతల్ని మీరు మళ్ళీ ఇక్కడ కొత్తగా తిరిగి రాయక్కర్లేదు - వాటిని పుస్తకాల్లోనే చదువుకోవచ్చు. దాన్ని చదివి మీలో ఎలాంటి సంచలనం కలిగిందో చెప్పండి - అప్పడు మీ టపాలకి విలువ .. లేదా మీ సొంత కవిత్వమే రాయండి!

madhu said...

కొత్తపాళి గార్కి--మీకు ఇష్టం లేక పో తే చదవటం మాని వేయండి,సేకరణలని చదుకునేమాలాంటి వారు చదువుతారు.
శ్రీధర్ గార్కి--ఎంకి పాటలు మీరుకొనసాగించండి,,'చలం ఉత్తరాలు' కూడా రాస్తూ వుండండి.

oremuna said...

madhu,

This is in voilation of copy right :(

we need to respect copyright otherwise it will give lot of negative image of bloggers.

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO