చలం జీవితకథ రాసిన పురాణం సుబ్రహ్మణ్యం శర్మ E-book 'ఆంధ్రాలో చలం' - 2
వెడలుదమా!వెడలుదమా!
తడయక యిప్పుడె వెడలుదమా!
విశ్వవిభుని పావన పద సరోజ
సౌరభముల మోదము గనగా!
వెడలుదమా!!
జాగ్రత!జాగ్రత! మాయజగత్తని
శాస్త్రము లెల్లను విప్పెదవు!
భాగ్యము ప్రేమము పయఃకణములని
బైరాగి ధర్మము చెప్పెదవు
ఇది యంధకూప మిది యస్థికార
బ్రదుకంత గోలపాడందువు
పది దిక్కులంటు మధు మల్లివనము
తుదిలేని వల్ల కాడందువు!
ఎవ్వారు నమ్మగలరోహో విరాగీ!
ఇది యే కాలం!వెంకటాచలం!
Download this E-Book from this link
http://rapidshare.com/files/73351084/andhralochalam.pdf
Report Bad Link to dearsridhar@gmail.com
Seja o primeiro a comentar
Post a Comment