ఇలా గూగిల్లండి! (Beyond Google Search)
బాలకృష్ణ తన రాబోయే కొత్త సినిమాలో ఒక భారీ డైలాగ్ వుందట. రొమ్ము విరుచుకుని వొక గావు కేక పెట్టి 'రా రా నా కొడకా! వొక్క గుద్దు గుద్దానంటే గూగిల్ సెర్చిలో కూడా దొరకవురా! ' అని. జోక్ బాగానే పేలింది కాని గూగిల్ సెర్చిలో దొరకనిది ఏదీ లేదేమో. అంత పవర్ ఫుల్ యింజన్ మరది. కానీ గూగిల్లినా కూడా దొరకలేదంటే అది గూట్లో దాగిన బొమ్మే కాని మనం సరిగ్గా గిల్లామా లేదా అన్నది యింకొక్కసారి కన్ ఫర్మ్ చేసుకుంటే మనశ్శాంతి గా వుంటుంది. సాధారణంగా మనం గూగిల్లడానికి సరైన కీవర్డ్స్ మాత్రమే యిస్తాం, కానీ మనం 'సరైన లక్షణాలున్న(criterion) కీవర్డ్స్ ఇస్తామా? వెబ్ పేజీలను మాత్రమే గూగిల్ సెర్చి వెతికిపెడుతుందా?? ఇలాంటివి కొన్ని ఇక్కడ ఇస్తున్నాను. Of Course the people who knew the basic principles of Googling , need not go through this article.
For keywords in URLs, Say inurl:sridhar
For keywords in Site Titles, Say intitle:hollywood
For keywords in Body of the Text, Say intext:chiru
గూగిల్ సెర్చి ఒక గణాంకి (Calculator)
Download this Article in PDF
1 Comentário:
Hi Sridhar
Glad to have come across you. Immensely appreciate your love for our language - Telugu. I am happy to introduce you to www.atuitu.com a platform for Telugu People to be together and Express their voice with some innovative tools. Please do visit it andI shall be glad to have your feedback, contribution in terms of participation and see another ardent Telugu Lover on the platform.
Cheers and looking forward to meeting you on atuitu.
Cass
Post a Comment