Sunday, October 6, 2013

ఆనందం - విషాదం

మరి,
యీ ప్రపంచంలో నాది అంటో యెదీ లేకపోవటం
ఆనందం.

కానీ,

దేని కోసమూ ఆరాటపడకపోవటం
నిజమైన విషాదం?








Seja o primeiro a comentar

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO