Friday, November 2, 2012

అరుణాచలంలో చలం సమాధి ! మరుగునపడ్డ (దాచేసిన) నిజాలు !


Chalam's Samadhi was identified few weeks back
in Arunachalam not with the intense enquiry that proved futile but 
with an older woman taking care of the grave.
Surprisingly it was found that She was associated with Him and His daughters
used to play with them under the same tree which now shelters 
Chalam samadhi.
 





యింత పెనుగులాడి, ఆంధ్రదేశాన్ని తన రాతల్తో చేతల్తో వూపేసి ఇన్నాళ్లకు
యిలా దిక్కులేకుండా కనీసం సమాధి పై పేరు కూడా లేకుండా
యెవరో వొక అనాధ సమాధిలో విశ్రమించుతున్నట్టు . . .ఆ చెట్టు నీడన.
 
'బొబ్బలెట్టి అరవ - గోలపెట్టి ఏడ్వ
లీలలీలంటారు - ఎడారిఏడ్పేన
వొచ్చి చచ్చీపోవ - చచ్చిపోయూరాగ
ఇచ్చేది లేదేమి - వొచ్చేదిలేదా ? '

మనకోసం అరుపులెట్టి గోలపెట్టాడు. ఎడారి ఏడ్పు యేడ్చి . . .
'నేను ప్రేమిస్తున్నాను' అనే రాగం మీద దినాల్ని హారంగా అల్లే
విశ్వ ప్రియుల వెంట వెళ్ళిపోయిన చెలం సమాధి గురించి . . .

Video Interview shall follow shortly . . .

1 Comentário:

Saahitya Abhimaani said...

ఈ విషయం మీద కొంత కాలం క్రితం ఆంధ్ర జ్యోతి ఒక రోజున నానా హడావిడి చేసింది. వాళ్ళ టి వి ల్లో కళా రాబందులతో ఇంటర్‌వ్యూలు, దొంగ ఏడుపులు ప్రసారం చేసింది.

ఈ విషంయం మీద నేను తమిళనాడు గవర్నర్ గారికి వినతి పంపాను. ఆయన ఏదో మొక్కుబడి జవాబు ఇచ్చి చేతులు దులుపేసుకున్నారు. ఆయనా తెలుగువాడేనట మరి!! ఈ విషయంలో నేను నా బ్లాగులో వ్రాసిన విషయాలు ఈ కింది లింకుల సహాయంతో చదవగలరు. అప్పుడు ఆంధ్ర జ్యోతి వాళ్ళు తమ "స్కూప్" లో చూపినది అసలు చలం గారి సమాధేనా అన్న విషయం ఇంకా తేలనేలేదు. అంటే ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. శోచనీయం.

http://saahitya-abhimaani.blogspot.in/2011/12/blog-post_19.html

http://saahitya-abhimaani.blogspot.in/2011/12/blog-post_27.html


http://saahitya-abhimaani.blogspot.in/2012/01/blog-post_09.html

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO