చలం ఉత్తరాలు | గుంటూరు 9-4-1930
గుంటూరు 9-4-30 రాత్రి 9 గంటలు.
Dear apple of my eye, or orange of my ear or పంపరపనస of my nose,
బైట అందమైనవెన్నెల మీ పెద్దమంచం మీరు వేసుకునే చోటనే నేను కూచుని వ్రాస్తున్నాను. మనం విటమినులు తిన్నచోట మీరూ, నేనూ, సన్నీ, ముగ్గురం. విటమిను బాంబులూ, ఫిరంగులూ - Happy days.
సభాపతి బైట పేక ఆడుతున్నారు - ఏకతారగాళ్లతో , అతని నవ్వులో ఏదో పేచీ వుంది
సభాపతి బైట పేక ఆడుతున్నారు - ఏకతారగాళ్లతో , అతని నవ్వులో ఏదో పేచీ వుంది
Seja o primeiro a comentar
Post a Comment