Friday, January 18, 2008

ఈ వారం ఇ-పుస్తకం -'వాల్మీకి రామాయణం'- Sanskrit & English

Internet కి easy accessibility వచ్చిన ఈ రోజుల్లో మనం ఎన్నో కొన్ని ఇ-పుస్తకాలు సేకరించి పెట్టుకుంటాం. మన తెలుగు బ్లాగుల్లో ఒక common platform యేదీ కనబడలేదు కాబట్టి ఇక్కడ నేను కొన్ని ఇ-పుస్తకాలు వారం వారం పెట్టాలనుకుంటున్నాను. రీడర్స్ యెవరైనా contribute చేయాలనుకుంటే యేదో ఒక storage site లో (నేనైతే sharelor.com వాడతాను ) ఇ-పుస్తకాలు పెట్టి నాకు లింక్ పంపిస్తే ఇక్కడ publish చేస్తాను.

ఈ వారం ఇ-పుస్తకం - ' 77 సర్గలతో వున్న వాల్మీకి రామాయణం లోని బాలకాండ ' .
http://www.sharelor.com/v/2722405/valmiki_ramayana.pdf.html


సంస్కృతంతో బాటు యథాతథంగా ఇంగ్లీషు చేయబడిన సర్గలు కూడా వెనువెంబడే ఇవ్వబడ్డాయి. నా వ్యక్తిగత అనుభవంలో ఎన్నో రామాయణాల్ని చూసాను. అవి అనువాదాలో , అనుసరణలో , వ్యాఖ్యానాలో , దాంట్లో ఏది నిజమో ఏది వొదిలేసారో తెలిసేది కాదు. ఎప్పటికైనా సంస్కృతం , దాంతో బాటు ఇంగ్లీషు అబువాదం వున్న పుస్తకం సంపాదించకపోనా అనుకున్నాను.

మనకు తెలిసిన ప్రజారంజకమైన రామాయణంలో కంటే దీన్లో ఎన్నో ఆసక్తికర విషయాలున్నాయి.
ఇ-పుస్తకాలు పెట్టాలన్న నా ఆలోచన గురించి మీ అభిప్రాయం చెప్పండి.

4 Comentários:

రవి వైజాసత్య said...

ఇలాంటి ఉద్దేశ్యముతో ప్రారంభమైన http://www.scribd.com/ లో అప్లోడ్ చెయ్యచ్చు కదా. ఇందులో interest groups కుడా ఉంటాయి.

Dr.R.P.Sharma said...

మిత్రమా!
ఇ-పుస్తకాలు పెట్టాలనుకున్న మీ ఉద్దేశం చాలా మంచిది.
ఇదే అభిప్రాయం తో http://www.freewebs.com/teluguthesis/
అనే సైట్ కూడా ప్రారంభించా.చూడండి.
నా బ్లాగ్ -
http://ramakasharma.blogspot.com/
అది కూడా చూడండి.

Dr.R.P.Sharma said...

మీరు తెలిపిన sharelor.com లో పుస్తకాలు open కావడం లేదు.మీరు గతంలో నాకు సూచించిన ఒక డా.బి.ఆర్.అంబేద్కర్ రాసిన పుస్తకం కూడా రాలేదు.ఇప్పుడు రామాయణం కూడా సరిగా రావడం లేదు.మీకు ఈ సూచన ఇంకెవరూ చేయలేదా?

Anonymous said...

The E Book written by Shri Puranam Subrahmanya Sarma on Chalam is not opening. I downloaded the software suggested there. Please let me know how to open the above E Book using the software suggested in the site.

SIVARAMAPRASAD KAPPAGANTU
vu3ktb@gmail.com
MUMBAI

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO