Friday, March 20, 2009

ఎం.ఎఫ్.హుస్సేన్ - No(n)-Sense Fellow - Part 1




హిందూ దేవతల్నందర్నీ నడిబజారులో నిలబెట్టి వివస్త్రల్ని చేసిన ఎం.ఎఫ్.హుస్సేన్ ని నెత్తికెక్కించుకున్న మన సెక్యులరిజం ఎంత గొప్పదో, మనం ఎంత సహనశీలురమో ఈ క్రింద ఆ మహానుభావుడు గీసిన పెయింటింగ్స్ చూసి చెప్పండి. ఆ (వికృత వి)చిత్రకారుడిని దేశంలోంచి ఎందుకు వెలివేయకూడదు?
కేరళ ప్రభుత్వం ఈ మహానుభావుడికి రవివర్మ అవార్డు ప్రకటించింది. రవివర్మకూ, హుస్సేన్ కూ తారతమ్యం చూడండి. ఇంకా, దేవుళ్లని అంతర్జాతీయ బజారుకీడ్చిన వైనాన్ని చూడండి.






RAVI VARMA

M.F.HUSSAIN

RAVI VARMA

M.F.HUSSAIN

దుర్గాదేవి - M.F.HUSSAIN

లక్షీదేవి, వినాయకుడు(?) తలపైన - M.F.HUSSAIN




పార్వతీదేవి - M.F.HUSSAIN




ఆంజనేయుడు - సీత - రాముడు - M.F.HUSSAIN









Drop comments if u want this article in pdf




22 Comentários:

Solarflare said...

ఎం.ఎఫ్. హుసైన్ చిత్రాలు నేనిప్పటివరకు చూడలేదు, వినడం తప్ప. వార్తల్లో వచ్చేవిశేషాలు చూసి - ఏమో చాలా గొప్ప చిత్రకారుడేమొ అనుకొన్నాను. కాని, ఇక్కడున్న చిత్రాలు చూస్తుంటే వీడు చిత్రకారుడేంట్రా అనిపిస్తోంది. ఇలాంటి పిచ్చి గీతలు ఎలాంటి పిల్లాడైనా, కార్టూనిస్టైనా గీయగలడు. ఇదేదో రాజకీయలబ్దికోసం హుసైన్ పేరు పైకి తెచ్చినట్టుంది కాని - నిజంగా గొప్ప చిత్రకారుడని కాదుమల్లే ఉంది.

రానారె said...

జటాయువు రెక్కలను ఖండించే రవివర్మ చిత్రంలో రావణుడు సీతపై చెయ్యివేసినట్టున్నది!? అందుకే హుస్సేన్‌కు రవివర్మ అవార్డిచ్చారేమో!

krishna said...

ఇవి చిత్రాలు కావు.కొన్ని పిచ్చి గీతలు.

భాద్యతాయుతమైన పదవుల్లొ వుండే వారు మీలా ఆలోచించితే ఇలాంటివి అసలు ప్రజలకు కనిపించవు. మనకు దేవతలను ఇలా చూడాల్సి వచ్చేది కాదు.

Anonymous said...

sridhar garu,

chala mandi hussain gurinchi vinadame tappa atanu geesina bommalu chudaledu. meeru chupincharu. vaadu entha sadisto teliyajesaru. thanks.

yedaina pichi blog dorikithe,kommulu tirigina bloggers andaru comments raasi kondaveeti chentaadanta list chestaaru.

ee post ki comments aruduga vundatam, asalu spandane lekapovadam ... vichaaram.

Anonymous said...

అవునండీ అనానిమస్ గారూ..., తమ తమ చెత్త రాత లతో చదివేవారిని పిచ్చోళ్లని చేసే "వీర తెలుగు బ్లాగర్లు" ఈ దరికి రాక పోవటం విచిత్రమే..!! ఆ గుంపు లోని రానారె వ్రాసిన కామెంట్ చూసారా...!? హుస్సేన్ అసభ్య పెయింటింగ్ లని సమర్దిస్తున్నట్లు...!!

చదువరి said...

[ఫలానా విధంగా రాసినందుకు విమర్శిండం చూసాను, అసలు వ్యాఖ్యలు రాయనందుకు కూడా విమర్శలా? :)]

హుసేను లాంటి వాళ్లకి బహుశా మానసిక రోగమేదైనా ఉందేమో. మీకు తెలిసే ఉంటుంది.. మన తెలుగువాడే, చంద్రమోహనని - ఇలాంటి బొమ్మలే వేస్తే గుజరాతులో అరెస్టు చేసారు, ఈ మధ్య. అంతకు ముందు డెన్మార్కులో ననుకుంటా.. అల్లా మీద కార్టూన్లేసారు. పోయి పోయి దేవుళ్ళ బొమ్మలే ఎందుకు వేస్తారు వీళ్ళు?

Anonymous said...

హిందు దేవతల శక్తీ, ఓన్నత్యమ్ తెలియని చదువుకున్న అఙ్ఞాని వేసిన పిచ్చిగీతలు అవి.

Anonymous said...

Veedi vekili geethalaki awards kudanaa..entha dowrbhagyam..

idhe oka denmark chitrakaarudu muslim la aradhyadu mohammad py cartoons vesthe...prapancham antha ghollumandhi. veedu matram istam vachinattu hindu devathala bommalu geeyochaa..inka awards veediki..

అసంఖ్య said...

హుస్సైను గారి "కళాపోషణని" అర్ధం చేసుకోవడానికి "చాలా విశాలహృదయం" కావాలి. నా సంకుచితమనస్సు, "అసలు కళాకారుడికి ఉండాల్సింది స్పందించగలిగే సున్నితహృదయం. అది హుస్సేనుకి లేదు కాబట్టి, అసలు హుస్సేను ఒక పింజారి వెధవ తప్ప (ఎంత వయసులో పెద్దవాడైనా) కళాకారుడుకాదు" అంటుంది.

Kathi Mahesh Kumar said...

హుస్సేన్ పెయింటింగ్ రంగుల్నుంచీ
సాల్మన్ రష్డీ రాతల్నుంచీ
డానిష్ కార్టూన్ గీతల్నుంచీ
డావిన్సీ కోడ్ సినిమానుంచీ

భగవంతుడ్ని కాపాడుదాం...
అసహనాన్ని సహిస్తూ
అర్జంటుగా
భగవంతుడ్ని కాపాడుదాం!

Anonymous said...

Veedoka artistoo...Veedivoka paintingsoo...Veedini thittalante..Prapancham lo boothulake karuvosthundi...Worst fellow.....

Bolloju Baba said...

i too have not come across the paintings of hussain. heard here and there in the news papers.

these are disgusting.

i dont know what painting skills make these famous, rather than triggering sensitive matters.

Anonymous said...

Ituvanti secularism manakoddu.

Giridhar Pottepalem said...

మోడర్న్ పెయింటింగ్ పేరుతో చాలా మంది ఆర్టిస్ట్ లు చేసే వెకిలి చెష్టలివి. ఒక ముస్లిం అయి వుండి, ఇండియా లో వుంటూ హిందూ దేవతల్ని ఇలా వెయ్యగలిగినా మనం ఇలాంటి ఆర్టిస్ట్ లను అంతర్జాతీయంగా వెలుగులోకి తెస్తున్నామంటే హిందూ మతం గొప్పతనం అర్థమవుతుంది. ఈ ఆర్టిస్ట్ ఫేం మాయలో "మాధురీ దీక్షిత్" కూడా ఇలాంటి బొమ్మలు గీయించుకుంది. ఒక నిమిషం గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పమనండి - ముస్లిం మత పెద్దలను ఇలా వెకిలిగా చిత్రించగలడెమో?

Anonymous said...

ఎం.ఎఫ్. హుసైన్ చిత్రాలు నేనిప్పటివరకు చూడలేదు, వినడం తప్ప. వార్తల్లో వచ్చేవిశేషాలు చూసి - ఏమో చాలా గొప్ప చిత్రకారుడేమొ అనుకొన్నాను. కాని, ఇక్కడున్న చిత్రాలు చూస్తుంటే వీడు చిత్రకారుడేంట్రా అనిపిస్తోంది. ఇలాంటి పిచ్చి గీతలు ఎలాంటి పిల్లాడైనా, కార్టూనిస్టైనా గీయగలడు. ఇదేదో రాజకీయలబ్దికోసం హుసైన్ పేరు పైకి తెచ్చినట్టుంది కాని - నిజంగా గొప్ప చిత్రకారుడని కాదుమల్లే ఉంది.
ఇవి చిత్రాలు కావు.కొన్ని పిచ్చి గీతలు.

భాద్యతాయుతమైన పదవుల్లొ వుండే వారు మీలా ఆలోచించితే ఇలాంటివి అసలు ప్రజలకు కనిపించవు. మనకు దేవతలను ఇలా చూడాల్సి వచ్చేది కాదు.

హిందు దేవతల శక్తీ, ఓన్నత్యమ్ తెలియని చదువుకున్న అఙ్ఞాని వేసిన పిచ్చిగీతలు అవి.

హుస్సైను గారి "కళాపోషణని" అర్ధం చేసుకోవడానికి "చాలా విశాలహృదయం" కావాలి. నా సంకుచితమనస్సు, "అసలు కళాకారుడికి ఉండాల్సింది స్పందించగలిగే సున్నితహృదయం. అది హుస్సేనుకి లేదు కాబట్టి, అసలు హుస్సేను ఒక పింజారి వెధవ తప్ప (ఎంత వయసులో పెద్దవాడైనా) కళాకారుడుకాదు" అంటుంది.

Anonymous said...

Devudi bommalni intha neecham ga geesina hussain gadini nadi bazaar lo battalu vippi chaava kottali...vadidi painting kadu.. pasuthavm... amma jaathi ni antha helana ga geesinanduku vadiki putta gatthulu undav.....vadu jeevitham lo rayadaniki kuda paniki rakunda cheyyali...ide style lo muslim matha guruvu prophet bommani geeyadaniki dhairyam chaladu...kachhitam ga anubhavistadu.... vadini sathkarinche vallani kuda katinam ga sikshinachali...

Anonymous said...

mf hussain chitralu chusaka naku elanti varu kuda untaraaani badakaligindi, ye mathasthudaina verematham valla gouravanni kinchaparchoddu,,.

Amarender

Anonymous said...

disgugting

Anonymous said...

ewwww...yuck...enta daridram ga unnaayo ee paintings..devudi bommalu ilaa kuda choodalsostundi ani nenu eppuduu anukoledu..itanu oka artistaaaa???

Unknown said...

this is the first time i am watching MS Hussain's paintings.
Yenta chettaga vunnayo!!! Bhayankaramaina manasuto Vunnadu.
Asalu ye aadadaniki battalu levu vaadi bommallo.
aa manishi vikruta aalochanalu kanipistunnayi.
we should ban him from paintings..

Telugu Cinema said...

Anti Ella Vesaru MS hussain garu its not fair please Remove this type of painting in your blog mr. blogger.

Anonymous said...

maa intlo 2nd class student veedikanna manchiga painting veyagalaru asalu roadside sulabh complex lo painting vese veedini nethina pettukunna varini anali. First meadia ni anali.

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO