Tuesday, August 11, 2009

జాలిగొల్పని విషాదగీతం!



ఓహ్! నా జాలి లేని జీవితమా!

ఎందుకు చెప్పు!
యివన్నీ క్షణభంగురమే అయినపుడు,
నా చుట్టూ చిరునవ్వుల జల్లుల్నెందుకు కురిపిస్తావు .

ఎందుకు చెప్పు?
విషాదభరిత ఛాయలెలాగూ అనివార్యమైనపుడు,
వొకానొక జీవితానురక్తి పాటనెందుకు అందుకుంటావు?

ఎందుకు చెప్పు?
భారమైన జ్ఙాపకాలేవో నా కోసం కాచుకున్నపుడు,
ఆనంద పారవశ్యక్షణాల్ని ప్రసాదిస్తావు?

నువ్వెలాగూ వీడ్కోలు విషాద గీతాలు పాడేపుడు
యీ వెచ్చని హృదయాల పరిమళాలనెందుకు వెదజల్లుతావు.
యీ లలితాద్భుత ప్రాయాన్నిచ్చి ఎడతెగని వసంతోత్సవాల్తో ప్రజ్వరిల్లజేస్తావు?

నా ప్రార్థన యిదే, నా నుంచి పారిపోకు.

2 Comentários:

Mamatha said...

Sridhar garu,
Mee kavitha bagundhi, kaani konchem kavitha lo vaakyaala amarika maaristhe inkaa baguntundhi anipinchindhi. Like:
Vishada bharitha chayalu --- ee sentence ventane naa chutoo chirunavvula -- vasthe bagundedhi, alage nuvvelaagoo veedkolu vishada geethalu --- tharvaatha okanoka jeevithanurakthi -- ee sentence vasthe bagundedhi. Cheppalanipinchindhi, cheppaanu, mothammeda mee kavitha bagundhi.
-Mamatha

, said...

Thank U,
Actual gaa
ఇది ఒక ఇంగ్లీషు కవితకు అనువాదం, (అదీ నేను రాసిందే),తెలుగులో ఎలా వుంటుందో చూద్దామనీ,

Oh My Life! Merciless!
Why shower pleasing smiles on me
when they are but for a fleeting hour,

Why sing a hymn
when the shadows of grief are inevitable,

Why show warm hearts
when you play a note of parting,

Why present blissful moments
when mournful memories await me,

Why offer precious youth
when it is set ablaze with springs,

Oh My Life! Merciless!
I Plead, evade not

...

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO