Tuesday, June 6, 2017

అతడు


***
అతనికి వీడ్కోలు చెప్పినప్పుడు
నేనెప్పుడూ వెనుతిరిగి
చూసే సాహసం చేయలేదు,

గాలిలో కలిసిపోయి
అదృశ్యమవుతాడేమోనని భయం.


***

1 Comentário:

nk said...

ప్రతిబింబం కనుక��

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO