ఈ వారం ఇ-పుస్తకం - ' 77 సర్గలతో వున్న వాల్మీకి రామాయణం లోని బాలకాండ ' .
http://www.sharelor.com/v/2722405/valmiki_ramayana.pdf.html

సంస్కృతంతో బాటు యథాతథంగా ఇంగ్లీషు చేయబడిన సర్గలు కూడా వెనువెంబడే ఇవ్వబడ్డాయి. నా వ్యక్తిగత అనుభవంలో ఎన్నో రామాయణాల్ని చూసాను. అవి అనువాదాలో , అనుసరణలో , వ్యాఖ్యానాలో , దాంట్లో ఏది నిజమో ఏది వొదిలేసారో తెలిసేది కాదు. ఎప్పటికైనా సంస్కృతం , దాంతో బాటు ఇంగ్లీషు అబువాదం వున్న పుస్తకం సంపాదించకపోనా అనుకున్నాను.
మనకు తెలిసిన ప్రజారంజకమైన రామాయణంలో కంటే దీన్లో ఎన్నో ఆసక్తికర విషయాలున్నాయి.
ఇ-పుస్తకాలు పెట్టాలన్న నా ఆలోచన గురించి మీ అభిప్రాయం చెప్పండి.
ఇలాంటి ఉద్దేశ్యముతో ప్రారంభమైన http://www.scribd.com/ లో అప్లోడ్ చెయ్యచ్చు కదా. ఇందులో interest groups కుడా ఉంటాయి.
ReplyDeleteమిత్రమా!
ReplyDeleteఇ-పుస్తకాలు పెట్టాలనుకున్న మీ ఉద్దేశం చాలా మంచిది.
ఇదే అభిప్రాయం తో http://www.freewebs.com/teluguthesis/
అనే సైట్ కూడా ప్రారంభించా.చూడండి.
నా బ్లాగ్ -
http://ramakasharma.blogspot.com/
అది కూడా చూడండి.
మీరు తెలిపిన sharelor.com లో పుస్తకాలు open కావడం లేదు.మీరు గతంలో నాకు సూచించిన ఒక డా.బి.ఆర్.అంబేద్కర్ రాసిన పుస్తకం కూడా రాలేదు.ఇప్పుడు రామాయణం కూడా సరిగా రావడం లేదు.మీకు ఈ సూచన ఇంకెవరూ చేయలేదా?
ReplyDeleteThe E Book written by Shri Puranam Subrahmanya Sarma on Chalam is not opening. I downloaded the software suggested there. Please let me know how to open the above E Book using the software suggested in the site.
ReplyDeleteSIVARAMAPRASAD KAPPAGANTU
vu3ktb@gmail.com
MUMBAI