'చేతిలో కలం అలాగే నిలిచిపోయింది.యేదో రహస్యం నన్నావరించుకుంది. అపుడే నీ నవ్వు నా గుండెకింద వినపడింది.' 'అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు.నువ్వు లేవు నీ పాట వుంది.'
'ఆకాశం వొంపులోన ఆర్దృ వెనుక నీ నవ్వు '
'రోజూ ఆవకాయ తిన్నట్లు రొటీన్ అలవాటైన బల్లపరుపు జీవితం కింద'
'కాషన్ గా దాచిన కోర్కెల సీక్ర్ట్ బాక్స్ లోంచి తీసి ...'
'రోతపోని చాతకాని ప్రభుత్వాలు ఉద్రేకాలు కులాసాని చెడగొట్టేందుకు అలాస్కాదాకా అవకాశం వుంది .'
'ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా ఆనందంలాంటి విచారం కలుగుతుంది.'
'నేటి హేమంత శిధిల పత్రాల మధ్య నిలచి నాటి వాసంత సమీర ప్రసారాల తలచి
ఇంతేగదా జీవితం అన్న చింత ఇంతలోనే ముగుసిందన్న వంత...'
'చిన్నమ్మా వీళ్ళందరూ సగం సగం మనుష్యులు మరో సగం మరుగున పడిన భయస్తులు బాధాగ్రస్తులు
భారతం భాగవతం చదువుతారు పాపం పుణ్యం కేటాయుస్తారు డైలీ పేపరు తిరగేస్తారు జాలీగా వునట్లు నటిస్తారు.'
'యే నిశ్శబ్ద ప్రపంచాల మధ్య ఏమిటి నీ కళ్ళు మాట్లడుతున్నాయి.
ఉత్తర ధృవంలో మంచు వంటి తెల్లని హృదయం గలదానా ఆడదానా ... '
'ఇక్కడ నేను క్షేమం-అక్కడ నువ్వు కూడా ముసలి అమ్మా,
పాత మంచం కోడూ మన చిన్నబ్బాయి, చెరువులో కొంగా...'
'ఆమె చేతిని అతడు చేతిలో పెట్టుకున్నపుడు, కాలం అంతా యిమిడి, అరటి చెట్టు మొవ్వులో ఒదిగి,
ఫక్కున నవ్విందిటగా! '
'దహాస్ ! నీ గుండె ధ్వనిస్తుందా?'
--------------------------
Download Here
అమృతం కురిసిన రాత్రి
శ్రీధర్ గారూ, నేను చదివిన పుస్తకాల్లో, ఓ మర్చిపోలేని పుస్తకం ఇది. ఒక్కసారి చదివానంతే. తర్వాత దొరకలేదు. మా ఆఫీసు సెక్యూరిటీ వలయాన్ని ఛేదించి, మీ బ్లాగు చూస్తున్నాను.డవున్ లోడ్ చేయడం కుదరలేదు. మీకు వీలయితే, ravi.env@gmail.com ఇ బుక్ నుఈ మైల్ ఐడి కి పంపగలరా?
ReplyDeleteశ్రీధర్ గారూ!
ReplyDeleteఒక మంచి పుస్తకాన్ని ముందు ఉంచారు కాని చేతికి అందనిస్తూ లేరు. మీరు పెట్టిన ఆ లింకులు పని చెయ్యడం లేదు. దయచేసి వేరే దగ్గర అప్ లోడ్ చేసి, మాకు లింక్ ఇవ్వరూ?
Dear Sridhar,
ReplyDeletelam sorry to say that the link (esips)given by you is also not correct.Will you please send it? Thank you.
R.P.Sharma
Sharma gaaru,
ReplyDeleteLink baagaane vundi,
sare,
mee emailID ivvandi,
e-book pampistanu.
You should buy this book. You can buy it in Vishalandhra.
ReplyDeleteSridhar garu,
ReplyDeleteoka manchi pusthakanni chadavaleka poyanani bhadha paduthunde vanni...download cheyadam kudharadam ledhu...
dhaya chesi logickiran@gmail.com ki mail cheyandi please...
శ్రీధర్ గారూ!
ReplyDeleteఒక మంచి పుస్తకాన్ని ముందు ఉంచారు కాని చేతికి అందనిస్తూ లేరు. మీరు పెట్టిన ఆ లింకులు పని చెయ్యడం లేదు. దయచేసి వేరే దగ్గర అప్ లోడ్ చేసి, మాకు లింక్ ఇవ్వరూ? sri5100&gmail.com ki mail cheyara plsssssssssss...