Saturday, July 4, 2009

అల్లూరి సీతారామరాజు స్వంత దస్తూరితో ఉత్తరాలు | 113వ అల్లూరి జయంతి





(Click on the images to view in full size)

నెట్ లో అనుకోకుండా ఒక వెబ్ సైట్ తగిలి దాంట్లో అల్లూరి సీతారామరాజు స్వంత దస్తూరితో వున్న కొన్ని ఉత్తరాలు కనబడ్డాయి. ఈ documents AP State Archives and Research Institute వారి ఆధ్వర్యంలో భద్రపరచబడ్డాయి.

6 comments:

  1. అధ్బుతం.ఆ వీరుడి చేతివ్రాత చూసే అదృష్టం కలిగించారు.

    ReplyDelete
  2. సీతారామారాజు మేనల్లుడు దంతులూరి వెంకటరామరాజు వ్రాసిన "విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు చరిత్ర"లో ఇంకా కొన్ని ఉత్తరాలు ఉన్నాయి..ఈ లింకు చూడండి
    http://www.kshatrias.com/downloadnews.aspx?file=DownloadNews\alluripart1.pdf

    ReplyDelete
  3. I'm very happy to see the letters of S/Shri. Alluri Sita Rama Raju Garu.

    Ajeya/Vizag

    ReplyDelete
  4. thankyou verymuch .i'm very happy to see the letters of viplavajyothi sri alluri sita ramaraju garu



    ramakrishna
    pitapuram

    ReplyDelete
  5. dear రవి వైజాసత్య garu
    The link what you gave has nothing not even a web site. Please note this. Once again please recheck the address link that you suggested. I am very much interested to see Alluri's some more letters.
    Dr. Srdhar Kumar Kavuri.

    ReplyDelete
  6. dear రవి వైజాసత్య gaaru,
    Nothing is available with this address. So please recheck the address that which you gave here. Thank you. There is no link no even any web site.
    http://www.kshatrias.com/downloadnews.aspx?file=DownloadNews\alluripart1.pdf

    ReplyDelete